ఆర్డరు కొరకు ఉపయోగించిన మీయొక్క ఈమెయిల్ చిరునామాని లేదా మీయొక్క ట్రాకింగ్ నంబరుని గాని ప్రవేశపెట్టడం ద్వారా మీయొక్క ఆర్డరు స్టేటసుని మీరు తెలుసుకోవచ్చు: https://nuubu.com/tracking
మీయొక్క ఆర్డరు నిర్థారణని మీరు పొందకపోవడానికి వివిధ కారణాలుంటాయి:
పైన తెలుపబడిన అవకాశాలేవీ సంభవించకుండా మీరు ఆర్డరు చేసిన తరువాత కూడా మా నుండి ఎటువంటి ఈ-మెయిల్ మీరు పొందకపోతే, క్రింద మీకు లభించే కాంటాక్టు ఫారం ద్వారా మీరు మాయొక్క వినియోగదారుల సేవాకేంద్రాన్ని ఎటువంటి సంకోచం లేకుండా సంప్రదించవచ్చు. సబ్జెక్టు రూపంలో "ఈయొక్క ఎంపికని ఎంచుకోండి: "నేను నాయొక్క ఆర్డరు నిర్థారణని పొందలేదు". అపుడు మాయొక్క వినియోగదారుల సేవాకేంద్ర బృందం మీయొక్క ఆర్డరు నిర్థారణ అయ్యిందో లేదో పరిశీలిస్తారు.
మీయొక్క ఆర్డరు మాయొక్క గిడ్డంగి నుండి బయలుదేరనంత వరకూ మేము మీయొక్క డెలివరీ చిరునామాని మార్చి సవరించగలము. "చిరునామా మార్పు" అనే సబ్జెక్టును ఉపయోగిస్తూ క్రింద మీకు లభించే కాంటాక్టు ఫారం ద్వారా మీరు మాయొక్క వినియోగదారుల సేవాకేంద్రాన్ని దయచేసి సంప్రదించండి. అపుడు మీయొక్క డెలివరీ చిరునామా సవరించబడుతుంది. ఒకవేళ మీయొక్క ఆర్డరు మాయొక్క గిడ్డంగి నుండి బయలుదేరితే మేము మీయొక్క డెలివరీ చిరునామాని ఇక మార్పు చేయలేము.
మీరు మీయొక్క ఆర్దరుని రద్దు చేయదలిస్తే దయచేసి మాయొక్క వినియోగదారుల సేవాకేంద్ర బృందాన్ని వీలయినంత త్వరగా సంప్రదించండి. మీయొక్క ఆర్డరుని నెరవేర్చే ప్రక్రియ వరకూ ఇంకా రాకపోతే, అప్పుడు మేము ఆ అర్దరుని మార్పు చేసే లేదా రద్దు చేసే అవకాశం వుంటుంది.
ఏదేమైనా, దయచేసి గమనించండి మేము కొన్ని సార్లు ఈ మార్పులు చేయలేము. ఎందుకంటే, మీరు ఆర్డరు చేసిన 24 గంటలలో దానిని ప్యాక్ చేసి రవాణా చేయడం కోసం ఎదురుచూస్తూ ఉంటాము.
మీ ఆర్డర్ మా లాజిస్టిక్స్ భాగస్వామికి ఇంకా పంపబడనంత వరకూ, మేము మీ ఆర్డర్‌ని రద్దు చేసి, మీకు తిరిగి డబ్బు చెల్లించగలము. దయచేసి "ఆర్డర్‌ని రద్దు చేస్తున్నాము" అనే అంశంతో ఉన్న మా సంప్రదింపు ఫారమ్‌ను ఉపయోగించండి మరియు మీ ఆర్డర్ నంబర్‌ను మాకు అందించండి. అప్పుడు మీరు సులభంగా కొత్త ఆర్డర్‌ని పెట్టి దానిని మీ స్వంతంగా మార్చవచ్చు.
మీయొక్క ఆర్డరు వివరాలలో మీరు పొందుపరచిన ఈమెయిల్ చిరునామాకి మీయొక్క ఇన్‌వాయిస్ పంపబడుతుంది. ఒకవేళ మీరు దానిని పొందకపోతే, support@nuubu.com :వద్ద మాయొక్క వినియోగదారుల కేంద్రాన్ని సంప్రదించండి.
ఆర్డరు యొక్క ప్రాసెసింగ్ సమయం 1-2 పని దినాలు. ఆ తరువాత, డెలివరీ సమయాలు ఈ క్రింది విధంగా వుంటాయి:
దయచేసి గమనించండి. సెలవు దినాలలో లేదా పరిమిత ఎడిషన్ కలిగిన పంపిణీలలో ఈ సమయంలో మార్పులు వుంటాయి. మీయొక్క సహనానికి ధన్యవాదాలు.
మరింత సమాచారం కోసం మాయొక్క షిప్పింగ్ విధానం ని చదవండి.
దయచేసి ఈ సూచనలను పాటించండి.
Nuubu Face Mask షిప్పింగ్ ఫీజు $4.95
Contact form - https://nuubu.com/contact
ఫోన్: US +1 (667) 284-7014
Elevate your experience with these customer-approved combinations